శ్రీ శిరిడీ సాయి సత్సంగ మందిరంలో ఈ రోజు

వెల్కమ్ టు న్యూస్ నైన్ నేను మీ దీప్తి మార్కాపురం పట్టణంలో శ్రీ జవహర్ నగర్ కాలనీలో వెలసినటువంటి శ్రీ శిరిడి సాయి సత్సంగ మందిరంలో ఈరోజు గురుపౌర్ణమి పర్వదినం పునస్కరించుకొని శ్రీ సాయినాథుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు 




ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండి జూలై పాటించి అత్యంత భక్తి శ్రద్ధలతో మ్రొక్కులు తీర్చుకున్నారు ఆలయంలోని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాయినాధుని సేవకులు ఏర్పాట్లను చేశారు ఆలయ వ్యవస్థాపకులు పూజ్యులు గౌరవనీయులు అయినా శ్రీ ఆర్ రామచంద్రా రావు గారు ఆధ్వర్యంలో గురుపూర్ణిమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులచే సాయి సత్య వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా షిరిడీ సాయి సేవాసదనం కార్యక్రమం పేరుతో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ మరియు దుప్పట్లు, కండువాలు బహూకరించారు మధ్యాహ్న సమయంలో సాయినాధునికి ప్రత్యేక హారతి ఇవ్వడం జరిగింది. తదుపరి భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు జై సాయిరాం జై జై సాయిరాం🙏🙏

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం