అన్నదాత సుఖీభవ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్

 కృష్ణాజిల్లా 

 పెనమలూరు

*అన్నదాత సుఖీభవ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్*






ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో తెలిపారు 

పోరంకి లక్ష్మీపురం కాలనీలోని వ్యవసాయ సహకార బ్యాంకు నందు నాలుగో విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని అన్నదాత సుఖీభవ రైతులకు చెక్కుల పంపిణీ చేశారు. 

*ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ మాట్లాడుతూ..* 

గత ప్రభుత్వం రైతులకు అప్పు పెట్టిన 1700 కోట్లు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది, 

రైతు పండించిన ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తోందని..

కూటమి ప్రభుత్వం రైతుకి ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటివరకు 14000 అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో  జమ చేశారని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం