మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన హీరోయిన్స్
న్యూస్ నైన్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
7/11/25
మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన హీరోయిన్స్
నిధి అగర్వాల్ ,ఈషా రెబ్బ.....
విజయవాడ సెంట్రల్, నియోజకవర్గం
గవర్నర్ పేట జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్”
హీరోయిన్స్ నిధి అగర్వాల్ ,ఈషా రెబ్బ
ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
హీరోయిన్స్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.పవన్ కల్యాణ్ తో కలిసి 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు.



Comments
Post a Comment