శ్రీ శ్రీ శ్రీ బునీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి17వ వారీస్కోత్సవము అత్యంత వైభవంగా సాలూరు పురవీధుల్లో

విజయనగరం జిల్లా సాలూరులో శ్రీ శ్రీ శ్రీ భూనీల సమేత శ్రీదేవి, భూదేవి మలయప్ప స్వామివారి 17వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.




ఈ సందర్భంగా స్వామివారిని సాలూరు పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది