గ్రూప్‌–2 ఫలితాల విడుదల


గ్రూప్‌–2 ఫలితాల విడుదల


మెయిన్స్‌కు 92,250 మంది అర్హత.. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ 


డిసెంబర్‌లో 897 పోస్టులకు నోటిఫికేషన్‌.. తాజాగా 905కి పెరిగిన పోస్టుల సంఖ్య 


ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహణ 


45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాల ప్రకటన.. జూలై 28న మెయిన్స్‌ నిర్వహణ.