విశాఖ ఎంపీ టికెట్ లొల్లి చివరికి ఢిల్లీకి చేరింది

 విశాఖ 


విశాఖ ఎంపీ టికెట్ లొల్లి చివరికి ఢిల్లీకి చేరింది



పట్టు వదలని జీవీఎల్ వర్గం


విశాఖ  పొత్తులో భాగంగా టిడిపి కేటాయించిన ఎంపీ టికెట్ 


విశాఖ ఎంపీ స్థానం విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబం సంబంధాల వలన గట్టిగా ప్రయత్నించలేదని జీవీఎల్ వర్గం ఆరోపణ


విశాఖ ఎంపీ టికెట్ బిజెపికి కేటాయించాలని జీవీఎల్ వర్గం ఢిల్లీ పెద్దలకు వినతిపత్రం అందిచనున్నారు.