ఎన్నికల ఫిర్యాదుల కొరకు ఫోన్ నెంబర్లు







*ఎన్నికల ఫిర్యాదుల కొరకు ఫోన్ నెంబర్లు*


*కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి పి.ప్రసాద్*


అనకాపల్లి,


ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నంబరు 1950, ల్యాండ్ లైన్ నెంబర్ 08924 226 599 లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి పి. ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.


జారీ పౌర సంబంధాల అధికారి అనకాపల్లి