మారిక వలస లో ఉంటున్న తాటితూరు ధర్మరావు(72)మూడో ప్లోర్ నుండి పడి మృతి చెందాడు



 విశాఖ : 


మారిక వలస లో ఉంటున్న తాటితూరు ధర్మరావు(72)మూడో ప్లోర్ నుండి పడి మృతి చెందాడు.


రాజీవ్ గృహా కల్ప కోలని 100 బ్లాక్ టిఎఫ్ - 5 లో నివాసం‌ ఉంటున్నారు.


మృతుడు కొన్ని  రోజు నుండి మానసిక పరిస్దితి బాగోక పోవటం హస్పటల్ చికిత్స కోసం వెలు తున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి