చిరంజీవికి మోదీ బంపర్ ఆఫర్
పెద్దన్నయ్యకు పెద్ద పదవి దక్కబోతుందా?
ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్
చిరంజీవికి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్
ఇచ్చినట్లుగా సమాచారం. చిరుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే పాలన మీద కూడా
ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే
చిరంజీవిని రాజ్యసభకు పంపించి బీజేపీ లాభం పొందాలనుకున్నట్లు సమాచారం.