ఆంధ్రప్రదేశ్ కూటమి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి పార్టీల అఖండ విజయ ఉత్సవల నేపథ్యంలో

 


విశాఖపట్నం, సీతమ్మదార లో సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యే Ch వంశీ కృష్ణ యాదవ్  గారిని ఈ రోజు  ఆంధ్రప్రదేశ్ కూటమి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి పార్టీల అఖండ  విజయ ఉత్సవల నేపథ్యంలో మర్యాద పర్వాకంగా కలిసి ఘనంగా  సత్కారం చేయడం జరిగింది ఇందులో భాగంగా   పల్లి శ్రీనివాసల నాయుడు గారు,ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షలు, తూర్పు కాపు జాతీయ సంక్షేమ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి, కాకర్ల. మాధవరావు గారు, ఉత్త్రాంద్ర బ్రాహ్మణ అధ్యక్షులు జనసేన నాయకులు యాదవ్ గారు మరియు ఇతర నాయకులు  హాజరువ్వడం జరిగింది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి