బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల గుండెచప్పుడు స్వర్గీయ వంగవీటి రంగా 36వ వర్ధంతి

 ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ 

పెనమలూరు నియోజకవర్గం



బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల గుండెచప్పుడు స్వర్గీయ వంగవీటి రంగా 36వ వర్ధంతి




వంగవీటి రంగా గారి నివాసం వద్ద తన కుమారుడు వంగవీటి రాధా రంగా గారు విగ్రహం వద్ద నివాళులర్పించారు 


వంగవీటి రాధా కామెంట్ ....

 బందర్ రోడ్డు నిర్మల ఉదయం భవనం వద్ద  వంగవీటి మోహన్రంగా కాన్సర్ విగ్రహం వద్ద రంగం 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి . వంగవీటి రాధాకృష్ణ రంగా విగ్రహానికి పూలమాలవేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 


ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అన్నగారికి వర్గాలుగా రక్షణ గోడగా నిలిచారన్నారు రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అందరి ముఖ్య కర్తవ్యం ఉన్నారు, రంగా దివికేగి మూడున్నర దశాబ్దాలు దాటిన ఆస్పూర్తి ఇంకా రగులుతూ సజీవంగానే ఉందని రాదా అన్నారు. 


పెనమలూరు నియోజవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కామెంట్స్...


స్వర్గీయ వంగవీటి రంగా అందరివాడు , ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే కొన్ని శక్తులు ఆయన ప్రాణాలను బలి తీసుకొని అన్నారు అన్న గారిని వర్గాలకు ఆయన భరోసా ఇచ్చారన్నారు నేనున్నానంటూ భరోసా కల్పించాలని అందుకే అమరుడైన ప్రజల హృదయాల్లో మాత్రం తీర స్థాయిగా నిలిచి జరగని ముద్ర వేశారన్నారు 


ఈ కార్యక్రమంలో గొప్ప అనుభవ కుమార్ జనసేన సెంట్రల్ కన్వీనర్ బాధిత శంకర్, టివిలో డివిజన్ కు చెందిన మాజీ కార్పొరేటర్లు రంగా అభిమానులు రాధా రంగా మిత్రమండలి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 


ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వంగవీటి మోహన్ రంగ నూతన సంవత్సర క్యాలెండర్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-