పోరంకి గోసలైట్స్ నీట్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి ఆత్మహత్య.
కృష్ణాజిల్లా,
పెనమలూరు నియోజకవర్గం,
పోరంకి గోసలైట్స్ నీట్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి ఆత్మహత్య.
హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య.
నంద్యాల జిల్లా ఎల్కే తండా కి చెందిన విద్యార్థి.
జనావత్ పరశురాం నాయక్(19) గా గుర్తింపు.
నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న పరుశురాం.
మృదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Comments
Post a Comment