BREAKING: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్*

 *BREAKING: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్* 




ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విరాట్ సూపర్ సెంచరీతో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయకేతనం ఎగరేసింది. PAKను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ముద్దాడింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.