ఆపరేషన్ బుడమేరు

 ఆపరేషన్ బుడమేరును వెంటనే అమలు చేయాలని బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర 








ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. గురువారం స్థానిక హనుమాన్ పేట దాసరి భవన్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తో పాటు గా విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మల్నిడి యలమందరావు, పరుచూరి రాజేంద్ర బాబు, లంకా గోవిందరాజులు, సమితి సభ్యులు ఉప్పుటూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



నిషేధిత మందుల వ్యాపారి కొండపల్లి బుజ్జి పై విచారణ జరిపి తక్షణమే అరెస్టు చేయాలి ఆపరేషన్ గరుడ పై శ్వేత పత్రం విడుదల చేయాలి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు బహిరంగ లేఖ రాసిన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ .గురువారం స్థానిక హనుమాన్ పేట దాసరి భవన్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తో పాటు గా విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మల్నిడి యలమందరావు, పరుచూరి రాజేంద్ర బాబు, లంకా గోవిందరాజులు, సమితి సభ్యులు ఉప్పుటూరి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,