శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెలలో

 వెల్కమ్ టు న్యూస్ నైన్ మార్కాపురం పట్టణంలో









 శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెలలో గురు పూర్ణిమ పర్వదినాన్ని పునస్కరించుకొని మన అందరికీ ఆచార్యులు అయినటువంటి శ్రీశ్రీశ్రీ జగద్గురు రామానుజుల వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకుడు అయినటువంటి శ్రీపతి అప్పనాచార్యుల చేతుల మీదుగా స్వామివారికి విశేషంగా అభిషేకము అర్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి స్వామివారికి స్తోత్ర పారాయణ  పారాయణాలు విష్ణు సహస్రనామ పారాయణం చదవడం జరిగింది తదనంతరం మంగళహారతి ప్రసాద వితరణ ఇవ్వడం జరిగింది. జై శ్రీమన్నారాయణ జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ🙏🙏🌺🌺

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం