పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా

 పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా...



టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా... 


ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా... 


పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా...


పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన...


పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన... 


పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు...


ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.


ఇండియన్ ఆయిల్-1800233355

భారత్ పెట్రోలియం-1800224344

హెచ్పిసిఎల్-18002333555

రిలయన్స్-18008919023.. 🙏 మండల సమాచార కేంద్రం ఎంసీఐసీ ఇన్చార్జ్. &CRPFI 🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ D. సురేష్. 9133366449🙏🇮🇳 జై హింద్🇮🇳 మేలుకో వినియోగదారుడా🫱🏾‍🫲🏼

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,