కూటమి పాలనలో నకిలీ మద్యం విపరీతంగా పెరిగింది

 *దేవినేని అవినాష్ కామెంట్స్* 

*ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు*






కూటమి పాలనలో నకిలీ మద్యం విపరీతంగా పెరిగింది

చిత్తూరు జిల్లాలో దొరికిన నకిలీ మద్యం లింక్ NTR జిల్లా వరకు  ఉందిఇ బ్రహీంపట్నం లో నకిలీ మద్యం ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయిరా ష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి టిడిపి నాయకులు నకిలీ మద్యం సప్లై చేస్తున్నారు 

టీడీపీ నేతలు అందరికీ జనార్ధన్ రావు దగ్గర మనిషిఅ తని ద్వారా ఇబ్రహీంపట్నం చుట్టూ ప్రక్కల మొత్తం నకిలీ మద్యం అమ్ముతున్నారు

కూటమి నేతలు పేద ప్రజల ప్రాణం తీస్తున్నారు

విజయవాడ పార్లమెంట్,మైలవరం ముఖ్య టిడిపి నేతలు కి జనార్ధన్ రావు ప్రతి నెల కమీషన్లు ఇస్తున్నాడు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు పై కక్ష్య సాధింపు చర్యలకు దిగి అక్రమంగా అరెస్ట్ చేశారు

నకిలీ మద్యం పై చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏమి సమాధానం చెబుతారుఎ న్ని లీటర్ల నకిలీ మద్యం దొరికింది పోలీసులు చెప్పాలి

గతంలో కూడా టీడీపీ నేతలు నకిలీ మద్యం అమ్మారు

చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు నకిలీ మద్యం అమ్ముతున్నారు ఎక్కడిక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యం  అమ్ముతున్నారు 

టీడీపీ నేతలు నీ సస్పెండ్ చేస్తే చాలదు..దీని వెనక ఉన్న అసలు తలకాయలు బయటకు తేవాలి

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం