పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం

 న్యూస్ నైన్ ఛానల్ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: 

22/10/25






విజయవాడ,సత్యనారాయణపురంలోని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం నందు  వైసిపి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం.


**పి. గౌతమ్ రెడ్డి కామెంట్స్*:

 ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుంది 

విద్యను ప్రైవేటీకరణ చేయడానికి చంద్ర బాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు దీనికి వైస్సార్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది

విజయవాడ లో ఆటో డ్రైవర్ కుమార్తెకు mbbs సీట్  ప్రీ గా వచ్చింది గతంలో చంద్రబాబు, లోకేష్ సమ్మిట్ పేరుతో ఇతర దేశాలకు వెళ్లి వచ్చారు

వెళ్ళి రావడం తప్ప ఏపీలో  అభివృద్ధి చేసింది ఏమీ లేదు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం