నెల్లూరు లో జరిగిన సంఘటన గురించి అమ్మి శెట్టి వాసు మీడియా సమావేశం
News9 channel
ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం**
నెల్లూరు లో జరిగిన సంఘటన గురించి అమ్మి శెట్టి వాసు మీడియా సమావేశం
*అమ్మి శెట్టి వాసు కామెంట్స్*
నెల్లూరులో జరిగిన ఇద్దరి మనుషుల గొడవను రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ నాన్న నాన్న శవం మీద రాజకీయం చేసిన పార్టీకి వేరే మనుషుల మీద రాజకీయం చేయకు రెం డో తారీకు జరిగిన ఈ కిరాతకమైన హత్యను పోలీసు వారు దర్యాప్తు చేసి వారి మీద కేసు కట్టడం జరిగింది
మూడో తారీఖున హత్య చేసిన చంద్రయ్య ఆస్తులన్నీ జప్తు చేయడం జరిగింది లక్ష్మీ నాయుడు కుటుంబం 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసే ఉంది కమ్మ,కాపు కుల గొడవలు ఉంటే ఈన్నాళ్ళు ఆ కుటుంబం ఇలా కలిసి ఉండేద అని ప్రశ్నిస్తున్నాం
పవన్ కళ్యాణ్ పోరాడే తత్వం చూసే ప్రజలు 100కి 100 స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఏ కాపు కులస్తులకు అన్యాయం జరిగిన పవన్ కళ్యాణ్ స్పందించాలని వైఎస్ఆర్సిపి వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు ఎందుకు అర్థం కావట్లేదు
కుల రాజకీయం చేయటానికి జనసేన పార్టీ స్థాపించలేదు,ఏ కులానికి అన్యాయం జరిగిన జనసేన పార్టీ ముందుంటుంది
జక్కంపూడి రాజా,జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినప్పుడు మీరు ఎందుకు నిలదీయలేదు
వైఎస్ఆర్సిపి పార్టీని నమ్ముకుని కాపు విద్యార్థులు అందరూ విదేశీ విద్యకు వెళితే మీరు నిధులు ఇవ్వకుండా వారిని అన్యాయం చేసింది మీరు కాదా 2019 నుంచి 2024 వరకు కాపులకు మీరు ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి
**బొలిశెట్టి వంశీ కృష్ణ కామెంట్స్*:
వైసీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర కొన్ని వంగవీటి నరేంద్ర గత ఎన్నికలలో పోటీ చేస్తే 2000 ఓట్లు వచ్చాయి అ లాంటి నరేంద్ర నేను వంగవీటి కుటుంబం నుండి వచ్చాను అనడం సిగ్గు చేటు జనసేన నాయకురాలు విజయ లక్ష్మీ కామెంట్స్*:
జగన్ మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేయడంలో మహా దిట్ట కూ టమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది
కాపు కులం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా గత 5 సవంత్స రాలు ఎక్కడికి వెళ్లారు ఈ నాయకులు రా ష్ట్రాన్ని రావణ కాస్తంగా మార్చింది వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండేది జనసేన పార్టీ వం గవీటి నరేంద్ర పిచ్చి పిచ్చి గా మాట్లాడితే మర్యాద ఉండదు

Comments
Post a Comment