బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్

 బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్ 

చిలకలూరిపేట టౌన్, డిసెంబర్ 24, (న్యూస్9)



పట్టణానికి చెందిన రామచంద్రుల బేబీ విక్రమ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. జిల్లాలో బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందారు. బుధవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో బేబీ విక్రమ్ ను

జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ ఘనంగా  సత్కరించారు.ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నాయకులు మురికిపూడి ప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్, రవి నాయక్, గాలయ్య, ఫిరోజ్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి