ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ ఐ ఎన్ ఎస్ డి సంస్థను విజయవాడలో
న్యూస్ 9ఛానెల్:
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం
7/12/25
ఫ్యాషన్ రంగంలో ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ లో శిక్షణ పొందిన బచ్చు సుమన్ నాయుడు.రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమంది నిరుద్యోగులు ఉన్నారని,యువతకు ఉపాధి కల్పించాలననే లక్ష్యంతో ఫ్యాషన్ డిజైనర్ సంస్థ ను మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ ఐ ఎన్ ఎస్ డి సంస్థను విజయవాడలో ప్రారంభించామని సుమన్ నాయుడు అన్నారు.ఈ ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వు, అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, అగ్ని కుల క్షత్రియ చైర్మన్ చిలకలపూడి పాపారావు,హైకోర్టు సీనియర్ జడ్జి ఆకుల శేష సాయి,సంస్థ డైరెక్టర్ పద్మజ, శ్యామ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఎండి కోసూరి సీతారామాంజనేయులు. హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ ప్రారంభించడం జరిగిందని,వివిధ కోర్సుల లో ప్రవేశపెట్టి తరగతులు నిర్వహించటం ఎంతో అభినందనీయమని ఫ్యాషన్ టెక్నాలజీ అధినేత బచ్చు సుమన్ నాయుడు అన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ వంటి ఒక జాతీయ అవార్డు విజేత సంస్థ, దేశవ్యాప్తంగా యువకులలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణల స్ఫూర్తిని నింపుతోందని,ఈ సంస్థ వ్యవస్థాపకులకు మరియు అంకితభావంతో పని చేస్తున్న ఫ్యాకల్టికి నా ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నానని గద్దె రామ్మోహన్ అన్నారు.
ఎన్ ఇ ఎస్ డి మీకు ప్రపంచస్థాయి ప్రమాణాల తో కూడిన విద్యను అందిస్తుందని,ఇక్కడ మీరు నేర్చుకునే ప్రతి నైపుణ్యం, మీరు చూపే ప్రతి సృజనాత్మకత భవిష్యత్తులో మీ వృత్తి జీవితానికి బలమైన పునాది అవుతుందన్నారు.
జాతీయస్థాయిలో అవార్డు పొందిన సంస్థ అనుబంధంతో సుమన్ నాయుడు విజయవాడ లో ఏర్పాటు చేయడం జరిగిందని,
ప్రస్తుత పరిస్థితులలో డిజైనర్ లేనిదే ఏ ఆఫీస్ ఉండటం లేదన్నారు..మీ కలలు సాకారం కావాలని, ఈ సంస్థ నుండి గొప్ప డిజైనర్లుగా ఎదగాలని కోరుకుంటున్నామని,ప్రస్తుతం గృహనిర్మాణం లొగాని, వస్త్ర ధరణ లో గాని డిజైనర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని,
డిజైన్ లో తర్పిదు పొంది, కొత్త కొత్త డిజైన్లను అందించటానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుమన్ నాయుడు ఇక్కడ ప్రారంభం ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.కిషోర్ బాబు విజయవాడ:
ఫ్యాషన్ రంగంలో ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ లో శిక్షణ పొందిన బచ్చు సుమన్ నాయుడు.రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమంది నిరుద్యోగులు ఉన్నారని,యువతకు ఉపాధి కల్పించాలననే లక్ష్యంతో ఫ్యాషన్ డిజైనర్ సంస్థ ను మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ ఐ ఎన్ ఎస్ డి సంస్థను విజయవాడలో ప్రారంభించామని సుమన్ నాయుడు అన్నారు.ఈ ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వు, అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, అగ్ని కుల క్షత్రియ చైర్మన్ చిలకలపూడి పాపారావు,హైకోర్టు సీనియర్ జడ్జి ఆకుల శేష సాయి,సంస్థ డైరెక్టర్ పద్మజ, శ్యామ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఎండి కోసూరి సీతారామాంజనేయులు. హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ ప్రారంభించడం జరిగిందని,వివిధ కోర్సుల లో ప్రవేశపెట్టి తరగతులు నిర్వహించటం ఎంతో అభినందనీయమని ఫ్యాషన్ టెక్నాలజీ అధినేత బచ్చు సుమన్ నాయుడు అన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ వంటి ఒక జాతీయ అవార్డు విజేత సంస్థ, దేశవ్యాప్తంగా యువకులలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణల స్ఫూర్తిని నింపుతోందని,ఈ సంస్థ వ్యవస్థాపకులకు మరియు అంకితభావంతో పని చేస్తున్న ఫ్యాకల్టికి నా ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నానని గద్దె రామ్మోహన్ అన్నారు.
ఎన్ ఇ ఎస్ డి మీకు ప్రపంచస్థాయి ప్రమాణాల తో కూడిన విద్యను అందిస్తుందని,ఇక్కడ మీరు నేర్చుకునే ప్రతి నైపుణ్యం, మీరు చూపే ప్రతి సృజనాత్మకత భవిష్యత్తులో మీ వృత్తి జీవితానికి బలమైన పునాది అవుతుందన్నారు.
జాతీయస్థాయిలో అవార్డు పొందిన సంస్థ అనుబంధంతో సుమన్ నాయుడు విజయవాడ లో ఏర్పాటు చేయడం జరిగిందని,
ప్రస్తుత పరిస్థితులలో డిజైనర్ లేనిదే ఏ ఆఫీస్ ఉండటం లేదన్నారు..మీ కలలు సాకారం కావాలని, ఈ సంస్థ నుండి గొప్ప డిజైనర్లుగా ఎదగాలని కోరుకుంటున్నామని,ప్రస్తుతం గృహనిర్మాణం లొగాని, వస్త్ర ధరణ లో గాని డిజైనర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని,
డిజైన్ లో తర్పిదు పొంది, కొత్త కొత్త డిజైన్లను అందించటానికి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుమన్ నాయుడు ఇక్కడ ప్రారంభం ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment