నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు


టూరు జిల్లా...


నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు


వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు.


ఎంపీ పదవికి కూడా రాజీనామా 


పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు.


గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు.


నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశాను.