అమరావతి
సీనియర్లను టెన్షన్ పెడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే...
పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే...
సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్...
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండటంతో టెన్షన్ లో సోమిరెడ్డి...
ఆనం పేరుతో గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు...
ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లలో సర్వేలు...
తన పేరు ప్రకటించకపోవడంపై ఆందోళనలో కళా వెంకట్రావు...
ఎచ్చెర్ల నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు...
దెందులూరు నుంచి చింతమనేనికి రాని క్లారిటీ...
డైలమాలో అనకాపల్లి టికెట్ ఆశించిన పీలా గోవింద్...
బండారు సత్యనారాయణ మూర్తికి రాని క్లారిటీ...
పెందుర్తి టికెట్ ఆశిస్తున్న బండారు...
చీపురుపల్లికి వెళ్లమని గంటాకు సూచన...
భీమిలే కావాలని గంటా పట్టు...
పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా యరపతిరేని పేరు పరిశీలన...
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా నరసరావుపేటలో అభిప్రాయసేకరణ...
కాల్స్ లో యరపతినేని లేదా నోటాను ప్రతిపాదించిన టీడీపీ అధిష్టానం.