ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం
న్యూస్9 ఛానల్: ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ
విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
**సూర్యనారాయణ రాజు కామెంట్స్*:
ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.
ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో ప్రాధాన్యత ఇస్తుంది
మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా తప్పు చేస్తే కటినంగా వ్యవహరిస్తుంది
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతిస్తున్నామన్నారు**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:
విజయవాడ, భవానీపురంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
**సూర్యనారాయణ రాజు కామెంట్స్*:
ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సామాన్య ప్రజలకు జరిగే వైద్య సేవల విషయంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.
ఒకపక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారంలో ప్రాధాన్యత ఇస్తుంది
మరో పక్క ఉద్యోగులు ఎవ్వరైనా తప్పు చేస్తే కటినంగా వ్యవహరిస్తుంది
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున స్వాగతిస్తున్నామన్నారు

Comments
Post a Comment