2వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యువకుడు మృతి.
యువకుడు పి.జేమ్స్ రాజు ( 30) గుర్తించిన పోలీసులు.
జేమ్స్ రాజు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్ గుర్తించిన 2వ పట్నం పోలీసులు.
పి జేమ్స్ రాజు షిప్ యార్డ్ లో పవన్ పుత్ర బ్లాస్టింగ్ వర్కర్ కాంట్రాక్టర్ వర్కర్ గా గుర్తించిన 2వ పట్నం పోలీసులు
సమాచారం అందిన వెంటనే ఘటన స్థలం చేరుకున్న 2వ పట్నం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సింది.