నగరంలో కౌంటింగ్ సమయం దగ్గర పడటంతో అంచనీయ సంఘటనలు జరగకుండా సిపి రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు మేక సత్తిబాబు (DCP 2.).వెస్ట్ ఎసిపి అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో బర్మా క్యాంప్ ఏరియాలో కార్డన్ సెర్చ్..14 బైకులు..70 వివిధ ML కలిగిన 55 మందు బాటిల్స్.. అనుమానిత వ్యక్తులను విచారణ ..!