నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ

 *నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ


..* 

  

మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో ఎన్టీఏ కూటమి బహిరంగ సభలో.. 


సాయంత్రం 4 గంటలకు అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. 


సభలకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్