విశాఖ NAD వద్ద వీరంగం..




 విశాఖ NAD వద్ద మందుబాబులు వీరంగం..  ట్రాఫిక్ పోలీసులపై  దురుసుగా ప్రవర్తించిన  వైనం... మందు బాబులను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలింపు