బ్రేకింగ్ న్యూస్ ....
విశాఖ పెందుర్తి..
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెందుర్తి మండలం వేపగుంట పరిసర ప్రాంతం, పాత కాంపరపాలెం మేఘాద్రి గడ్డ సమీపంలో అక్రమంగా బాణ సంచా సామాగ్రి తయారు చేస్తున్న వ్యక్తులు
లక్షల విలువచేసే బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న విశాఖ వెస్ట్ ఎసిపి పెందుర్తి సి.ఐ రామకృష్ణ వివరాలు సేకరణ
బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పెందుర్తి పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..