ప్రశాంత్ కిషోర్ కు బొత్స కౌంటర్

 ప్రశాంత్ కిషోర్ కు

బొత్స కౌంటర్


ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్:

మంత్రి బొత్స

AP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్

కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ

నా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీ

అని... డబ్బు ఎవరిస్తే వారికి డబ్బా

కొడతాడని చురకలు అంటించారు.