నగరం లో క్షుద్ర పూజలు....

 బిగ్ బ్రేకింగ్...

విశాఖ :



నగరం లో  క్షుద్ర పూజలు....


ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు....


బాజీ జంక్షన్ వద్ద విమాన్ నగర్ లో గత 5రోజులు గా చేస్తున్న క్షుద్ర పూజలు స్థానిక ప్రజలు ఆందోళన...


ఒక్కసారి బయట వచ్చిన స్థానిక ప్రజలు తీసిన వీడియోలు...