*బ్రేకింగ్ న్యూస్*: *పవన్ కళ్యాణ్ కుYప్లస్ సెక్యూరిటీ*
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది.
Yప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్టు, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
కాగా ఇవాళ సచివాలయం కు వెళ్లనున్న పవన్ తను చాంబర్ ను పరిశీలించనున్నారు.
రేపు ఆయన డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.