61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారికి సన్మానం,,,

 61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారికి సన్మానం,,,









పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో  కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి వార్డు కార్పొరేటర్ కొణతాల  సుధా, మరియు కాండ్రేగుల రాధా,  పాల్గొని ప్రత్యేక దీపారాధన కార్యక్రమం నిర్వహించిరి,. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. కాండ్రేగుల రాధా గారికి ఘనముగా సన్మానము నిర్వహించారు. ఈ సందర్భంగా  కార్పొరేట్ కొణతాల సుధా  మాట్లాడుతూ  ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే  అది మీ అందరి అభిమానం మీ ఆశీర్వాదము అన్నారు.. సభ్యులందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,