చిన్న అగిరిపల్లిలో కోడిపందాల బరులను ధ్వంసం చేస్తున్న రెవిన్యూ పోలీస్ యంత్రాంగం

 *ఏలూరు జిల్లా,* 





*చిన్న అగిరిపల్లిలో కోడిపందాల బరులను ధ్వంసం చేస్తున్న రెవిన్యూ పోలీస్ యంత్రాంగం...* 


 *తాసిల్దార్ పీఎన్ వి ప్రసాద్, ఎస్సై శుభశేఖర్లు సిబ్బందితో ధ్వంసం పనులను పర్యవేక్షిస్తున్నారు.* 



 *అగిరిపల్లి మండలంలో ని మరికొన్ని గ్రామాలలో కూడా సిద్ధం చేసిన కోడి పందాల బరులను ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ధ్వంసం చేస్తామని, కోడి పందాల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని, తాసిల్దార్ ప్రసాద్, ఎస్ఐ శుభ శేఖర్ లు  తెలిపారు*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి