4.2.25 రథసప్తమి పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట వాసవి ప్లాటినం, ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో

 న్యూస్9 చిలకలూరిపేట 



4.2.25 రథసప్తమి పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట వాసవి ప్లాటినం, ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో వాసవి జ్ఞాన మందిరం నందు మహిళా మాతల చేతఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణ ఆధ్యాత్మిక కార్యక్రమము సాయంత్రం 6 గంటలకు జరిగినది. తదనంతరము మహిళా మాతలకుగీతామృత పుస్తకములు ఇవ్వడం జరిగినదితదనంతరము హారతి మరియు పొంగలి మరియు పులిహోర ప్రసాదము వితరణ చేయడం జరిగినది.


ఈ కార్యక్రమమునకు జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి  క్యాబినెట్ సెక్రటరీ రమేష్  క్యాబినెట్ ట్రెజరర్ కేశవరావు తవ్వ నాగమల్లేశ్వరరావు  అరవపల్లి వెంకట సత్యనారాయణ కొత్త కోటేశ్వరరావు పసుమర్తి సూర్యం ప్రెసిడెంట్లు దామిశెట్టి నాగేంద్రం  హేమలత  శ్రీనివాసరావు  మరియువాసవి మహిళా మాతలువాసవి క్లబ్ సభ్యులు పాల్గొనినారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,