ఇంద్రకీలాద్రిలో ఐదుగురిపై EO వేటు* *ఇంద్రకీలాద్రిపై ఇద్దరు పర్మినెంట్ ఎంప్లాయిస్ సస్పెండ్..‼️*

 *విజయవాడ*

*ఇంద్రకీలాద్రిలో ఐదుగురిపై EO వేటు*



*ఇంద్రకీలాద్రిపై ఇద్దరు పర్మినెంట్ ఎంప్లాయిస్ సస్పెండ్..‼️*


*ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శాశ్వతంగా తొలగింపు..‼️*


ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు చేయించి ఉద్యోగుల సొంత ఖాతాలో నగదు జమ చేసిన విషయంలో ఐదుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న EO..!!                 


ఇటీవల తనిఖీల్లో ఒకరిని పట్టుకుని ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయాగా...అంతర్గత విచారణ జరిపి ఇద్దరు శాశ్వత ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. మరో ముగ్గురు ప్రైవేటు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.                          


ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి ఇంకొంతమందిని తొలగించే యోచనలో అధికారులు..                      


*తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో రామచంద్ర మోహన్....!!!*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,