విజయవాడ పడమటలంక తొమ్మిదవ డివిజన్లో సంక్రాంతి ముగ్గులు పోటీలు

 *ఎన్టీఆర్ జిల్లా

 విజయవాడ*


న్యూస్ నైన్ ఛానల్


10/01/2026


విజయవాడ పడమటలంక తొమ్మిదవ డివిజన్లో సంక్రాంతి  ముగ్గులు పోటీలు ఘనంగా నిర్వహించిన 












"ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం,


  ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు చెన్నిపాటి గాంధీ మాట్లాడుతూ మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్  మన విజయవాడలోనే ఉంది


 ఈ సంక్రాంతి సంబరాలను మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ యాజమాన్యం స్వయంగా నిర్వహిస్తామని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో పడమటలంక డివిజన్ చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని ఘనవిజయం చేశారు.


 ఈ కార్యక్రమంలో పాల్గొన్న పడమటలంక ప్రజలందరూ కూడా ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ఒకసారి సందర్శించవలెనని తెలియజేస్తున్నాను అని అన్నారు. 


మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ డైరెక్టర్ చిట్టా విజయ్ అండ్ టీం మాట్లాడుతూ 

పటమటలంక 9వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 


మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థను 15 మంది కలిసి స్థాపించడం జరిగింది. 


సుమారు 7500 స్క్వేర్ ఫీట్ తో షోరూమును ప్రారంభించాము. డైమండ్ క్యారెట్  44,444/. నుంచి ప్రారంభం అవుతాయి అని అన్నారు. 


ఐటమ్ మేకింగ్ చార్జెస్ 2.99 మాత్రమే అని తెలిపారు.


 విజయవాడ ప్రజలందరూ ఒకసారి మా షోరూమ్ ను సందర్శించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.


ముగ్గుల పోటీలో గెలిచినా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు.


ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ డైమండ్ రింగ్,


 సెకండ్ ప్రైజ్ డైమండ్ ఇయర్ రింగ్స్, థర్డ్ ప్రైస్  డైమండ్ ముక్కుపుడక బహుమానంగా ఇచ్చిన 


"ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ "పార్ట్నర్స్ చిట్టా విజయ్ అండ్ టీం. 


ఈ కార్యక్రమంలో  9వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి కాంతి శ్రీ,


 9వ డివిజన్ సీనియర్ నాయకులు చెన్నుపాటి గాంధీ, యలమంచిలి దేవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి