కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాళ్ళు
*కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల...
జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు.
దర్శనం టికెట్లు ఆన్లైన్ లో లేదా గుడి వద్ద ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.
మహా శివరాత్రి రోజు లక్షన్నరమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము.
ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

Comments
Post a Comment