విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం
**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:
**విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం*:
**చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా*:
తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల పునరావాస రంగంలో అగ్రగామిగా ఉన్న 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' (అశోక రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్) తన నూతన శాఖను విజయవాడలో ఘనంగా ప్రారంభించింది.
**అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే,డాక్టర్ రాహుల్ గుల్వే నవిత రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్ గుల్వే ప్రారంభించారు*:.
**నవిత రాహుల్ గుల్వే కామెంట్స్*:
పిల్లలకు అనేక రకాల సమస్యలను నివారించడానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది
హైదరాబాద్ లో సుమారు 15 బ్రాంచ్ లు ఉన్నాయి ఇpప్పటి నుంచి హైదరాబాద్ రాకుండా అదే ట్రీట్ మెంట్ విజయవాడలో అందిస్తాం
**రాహుల్ గుల్వే కామెంట్స్*:
అశోక చైల్డ్ లో అనేక థెరపీ లు కలవు
మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది
పిల్లలకు ఎటువంటి సమస్య ఉన్నా వాటిని నయం చేయడం జరుగుతుందన్నారు
**డా:సచిన్ కుమార్ గుల్వే కామెంట్స్*:
ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రెండోవ బ్రాంచ్
కొన్ని థెరఫీలో 3 రకాల వాటికి మాత్రమే చికిత్స ఉంటుంది
పిల్లలకు ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ చికిత్స ఉంటుంది
పిల్లల తల్లి తండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది
అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం ఆటిజం, మాటలు రాకపోవడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల లోపాలున్న చిన్నారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స అందించడం వారిని సమాజంలో స్వతంత్రులుగా తీర్చిదిద్దడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
నిపుణులైన డైరెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది.
చిన్నారుల శారీరక, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక విద్య మరియు విభిన్న థెరపీల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని భవిష్యత్తు తరాలకు సిద్ధం చేస్తామన్నారు.
సమస్యలను ముందస్తుగా గుర్తించి, తల్లిదండ్రులను కూడా చికిత్సలో భాగస్వాములను చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు.
*"విజయవాడ బ్రాంచ్ ఫ్రాంచైజ్ పృద్వి నాయుడు,సురేష్ కామెంట్స్*:
ఈ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది విజయవాడ పరిసర ప్రాంత పిల్లలకు అనేక రకాలుగా సేవలు అందిస్తాము**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:
**విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం*:
**చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా*:
తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల పునరావాస రంగంలో అగ్రగామిగా ఉన్న 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' (అశోక రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్) తన నూతన శాఖను విజయవాడలో ఘనంగా ప్రారంభించింది.
**అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే,డాక్టర్ రాహుల్ గుల్వే నవిత రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్ గుల్వే ప్రారంభించారు*:.
**నవిత రాహుల్ గుల్వే కామెంట్స్*:
పిల్లలకు అనేక రకాల సమస్యలను నివారించడానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది
హైదరాబాద్ లో సుమారు 15 బ్రాంచ్ లు ఉన్నాయి
ఇప్పటి నుంచి హైదరాబాద్ రాకుండా అదే ట్రీట్ మెంట్ విజయవాడలో అందిస్తాం
**రాహుల్ గుల్వే కామెంట్స్*:
అశోక చైల్డ్ లో అనేక థెరపీ లు కలవు మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందిbపిల్లలకు ఎటువంటి సమస్య ఉన్నా వాటిని నయం చేయడం జరుగుతుందన్నారు
**డా:సచిన్ కుమార్ గుల్వే కామెంట్స్*:
ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రెండోవ బ్రాంచ్ కొన్ని థెరఫీలో 3 రకాల వాటికి మాత్రమే చికిత్స ఉంటుంది
పిల్లలకు ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ చికిత్స ఉంటుంది పిల్లల తల్లి తండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది
అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం ఆటిజం, మాటలు రాకపోవడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల లోపాలున్న చిన్నారులకు శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స అందించడం
వారిని సమాజంలో స్వతంత్రులుగా తీర్చిదిద్దడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
నిపుణులైన డైరెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది.
చిన్నారుల శారీరక, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక విద్య మరియు విభిన్న థెరపీల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని భవిష్యత్తు తరాలకు సిద్ధం చేస్తామన్నారు.
సమస్యలను ముందస్తుగా గుర్తించి, తల్లిదండ్రులను కూడా చికిత్సలో భాగస్వాములను చేస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు కోరారు.
*"విజయవాడ బ్రాంచ్ ఫ్రాంచైజ్ పృద్వి నాయుడు,సురేష్ కామెంట్స్*:
ఈ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది విజయవాడ పరిసర ప్రాంత పిల్లలకు అనేక రకాలుగా సేవలు అందిస్తాము

Comments
Post a Comment