మాజీ MLC ఐలాపురం వెంకయ్య 92 నిన్న మరణించారు
News9
రిపోర్టర్. విజయవాడ సెంట్రల్ యన్ టి ఆర్ జిల్లా
*ప్రముఖ పారిశ్రామికవేత్త ,
ఐలాపురం హోటల్ అధినేత మాజీ MLC ఐలాపురం వెంకయ్య 92 నిన్న మరణించారు
*వారి పార్థివ దేహం ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఐలాపురం హోటల్, అక్కడి నుండి ఏలూరు రోడ్డు శ్రీ రామ మందిరం మీదుగా కృష్ణ లంక లోని స్మశాన వాటిక వద్దకు తరలిoచారు

Comments
Post a Comment