మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్...
న్యూస్9: నరసరావుపేట
మున్సిపల్ మంచినీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజ్...
¡¡
వృధాగా మంచినీరు.....
శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల మెయిన్ గేట్ సమీపంలో లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయం అయింది. కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

Comments
Post a Comment