Posts

Showing posts from September, 2026

సాలూరు పట్టణంలో అక్రమ కట్టడాలు

Image
 

మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది

Image
 మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది  కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది.  నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు ₹5K, SC, ST, BCలకు ₹2,500గా ఫిక్స్ చేసింది.  ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది.  నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి.