చిలకలూరిపేట లో ఏసీబీ రైడ్

చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు ...



రూరల్ ఏఈ 55 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకోవటం జరిగింది......


 ఏసీబీ అధికారులు రైడ్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....