.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు: EC.*

 *రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు: EC.*


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఎన్నికల షె


డ్యూల్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. 'కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50వేలకు మించి నగదు, రూ. 10వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయకూడదు. స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లకూడదు. పరిమితికి మించితే నగదు, వాహనాలు సీజ్ చేస్తాం' అని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి