ఆదేశాల మేరకు
అనకాపల్లి జిల్లా రాయవరం మండలం రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న రోజుల్లోఎలక్షన్ ఉద్దేశించి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు
ఎస్సై విభూషణరావు తన సహచర సిబ్బందితో కోనవాని పాలెం హైవే నందు వాహనాలలో అక్రమంగా మద్యం నగదును తరలించకుండా కోనవాని పాలె నందు పకడ్బందీగా వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.
Comments
Post a Comment