ఆంధ్రప్రదేశ్ కూటమి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి పార్టీల అఖండ విజయ ఉత్సవల నేపథ్యంలో

 



విశాఖపట్నం, సీతమ్మదార లో నార్త్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆఫీస్లో బీజేపీ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారిని ఈ రోజు  ఆంధ్రప్రదేశ్ కూటమి బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి పార్టీల అఖండ  విజయ ఉత్సవల నేపథ్యంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా  సత్కారం చేయడం జరిగింది ఇందులో భాగంగా   పల్లి శ్రీనివాసల నాయుడు గారు,ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షలు, తూర్పు కాపు జాతీయ సంక్షేమ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి, కాకర్ల. మాధవరావు గారు, ఉత్త్రాంద్ర బ్రాహ్మణ అధ్యక్షులు జనసేన నాయకులు యాదవ్ గారు మరియు ఇతర నాయకులు  హాజరువ్వడం జరిగింది.

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం