కీలక ఫైళ్లను ప్రాసెస్‌ చేయొద్దన్న స్పెషల్‌ సీఎస్‌

 



ఏపీ రెవెన్యూశాఖలో ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు


కీలక ఫైళ్లను ప్రాసెస్‌ చేయొద్దన్న స్పెషల్‌ సీఎస్‌


కాంట్రాక్టర్లకు నిధుల విడుదలతో పాటు భూకేటాయింపుల ఫైళ్లను నిలిపివేయాలని ఉత్తర్వులు


రెవెన్యూశాఖ మంత్రి పేషీలోని రికార్డులు ఫైళ్లను జాగ్రత్త పరచాలని అధికారులకు ఆదేశం


బదిలీ ఫైళ్లను కూడా నిలిపివేయాలన్న స్పెషల్‌ సీఎస్‌


ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్‌ సీఎస్‌ రజత్ భార్గవ

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం