జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ విజిట్

 అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జడ్పీహెచ్ హై స్కూల్  కొన్ని ఎంపీపీ పాఠశాలలో  మధ్యాహ్నం భోజన పథకాన్ని  పాఠశాలలో అందిస్తున్నటువంటి విధానాన్ని నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ విజిట్ చేయడం జరిగింది















 అదేవిధంగా మెన్యులో ఉన్న విధంగా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల యొక్క సమస్యలను విద్యార్థులను అడిగారు జడ్పీహెచ్ హై స్కూల్ గర్ల్స్ చిన్నమండెం పాఠశాలను ప్రత్యేకంగా వారికి ఎదురయ్యేటువంటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు జాయింట్ కలెక్టర్ తో పాటు ఎం ఈ ఓ ఆంజనేయులు నాయుడు ఎమ్మార్వో నరసింహులు ఎంపీడీవో దివ్య హెచ్ఎం రమాదేవి వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు సచివాలయం వెల్ఫేర్ సిబ్బంది ఆయన వెంట పాల్గొన్నారు