రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి వినతి పత్రం అందించిన వైసిపి నేతలు.


రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి వినతి పత్రం అందించిన వైసిపి నేతలు.


ఎమ్మెల్సీ,కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్న పోలిసులు చర్యలు తీసుకోవడం లేదని ఈసి దృష్టికి తీసుకువెళ్లిన వైసిపి నేతలు .




ఈసిని కలిసి వినతి పత్రం అందించిన వైసిపి నేతలు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారు,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు,సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు గారు,మేయర్ భాగ్యలక్ష్మి గారు,గుంటూరు మేయర్  కావటి మనోహర్ గారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,