హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ ci ప్రభాకర్, సిబ్బంది

 న్యూస్ 9 ఛానల్ 13/4/2026

**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:






సింగ్  నగర్ పైపుల రోడ్ జంక్షన్ లో వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న సింగ్ నగర్ ci ప్రభాకర్, సిబ్బంది.


**సీఐప్రభాకర్ కామెంట్స్*:


విజయవాడ సి పి ఎస్ వి రాజశేఖర్ బాబు,ట్రాఫిక్ డిసిపి ఉత్తర్వులు మేరకు వాహనదారులకు హెల్మెట్ గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.


వాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నా కూడా కొంతమంది క్లిప్పు పెట్టడం మర్చిపోతున్నారు 


దానివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి 


హెల్మెట్లు పెట్టుకున్న వారిని అభినందించడం జరుగుతుంది


వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత క్లిప్ పెట్టుకోవాలన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది